Tuesday, 3 November 2026

ఇటలీ సదస్సుకు గృహనిర్మాణ సంస్థ ఎండీ

హైదరాబాద్‌: ఇటలీలో  జరిగే ప్రపంచ పట్టణ వేదిక అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ డి. వెంకటేశం పాల్గొంటున్నారు. రేపటినుంచి 5వ తేదీ వరకు ఈ సదస్సు జరుగుతుంది. ‘ అందుబాటులో ఇళ్లు’ అనే అంశంపై వెంకటేశం ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *