పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటాది: బొత్స
హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ రూ. 35 వేలు చెల్లిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రూ. 35 వేల కంటే ఎక్కువ ఫీజు ఉన్న కళాశాలల్లో చదివే పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు.