జిల్లా వార్తలు

కొహెడలో ఎరువుల పంపిణీ కిక్కిరిసిన రైతులు

కరీంనగర్‌: మండల కేంద్రంలో రైతులు ఎరువుల కోసం బారులు తీరారు. 1000 బస్తాల ఎరువులు కేటాయించారు. ఇక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వనున్నారు.

హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల సభకు వెళ్తున్నవారి అరెస్ట్‌

నిజామాబాద్‌: బిక్కనూరు మండలంలోని జంగంపెల్లి వద్ద వికలాంగులను అరెస్ట్‌ చేశారు. వీరు హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల మహాసభకు వెళ్తున్నారు. ఇందులో వికలాంగుల సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు …

నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన

తెనాలి: కృష్టా పశ్చిమ డెల్టా కాలువలకు నీటి సరఫరాలో స్థానిక నీటి పారుదల శాఖ ఇంజినీరు పక్షపాత వైఖరి అవలంభిస్తున్నారని రైతులు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లా …

బస్సులు వేయాలని ధర్నా

వరంగల్‌: మద్దూరు మండలంలోని మర్మాముల, సలాకపూర్‌ విద్యార్థులు విద్యార్థులు అదనపు బస్సులు నడపాలని ధర్నా చేపట్టారు. సాయంత్రం వేళలో జనగామ, సిద్దిపేట వెళ్లేందుకు అదనపు బస్సులు వేయాలని …

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నాం 12 గం వాయిదా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే బొగ్గు క్షేత్రాల కేటాయింపులపై నిరసన చేపట్టి ప్రధాని రాజీనామా …

కరెంటు కోతలకు నిరసనగా ధర్నా

కరీంనగర్‌: రామడుగు మండలంలోని షానగర్‌లో విద్యార్థులు, గ్రామస్థులు కలసి విద్యుత్‌ కోతలకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఉదయం 8గంటనుండి 10.30 వరకు ధర్నా చేశారు. దీంతో వాహనాలు …

ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగిలోని దోమ పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మంది విద్యార్థిలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప …

రంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ విస్తృత తనిఖీలు

రంగారెడ్డి: జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 165 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీటీసీ రమేష్‌ తెలియజేశారు. …

మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు మధ్య కాల్పులు

రాయిపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని మర్దకల్‌-సికాసర్‌ ప్రాంతంలో మావోయిస్టులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల  మధ్య మంగళవారం ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులకు గాయాలయ్యాయి. కాల్పులు అనంతరం …

కాంగ్రెస్‌ ఎంపీలతో ప్రధాని, సోనియా భేటీ

ఢీల్లి: పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో కాంగ్రెస్‌ ఎంపీలతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఉదయం సమావేశమయ్యారు. బొగ్గు కేటాయింపుల వ్యవహారంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై …

తాజావార్తలు