బస్సులు వేయాలని ధర్నా
వరంగల్: మద్దూరు మండలంలోని మర్మాముల, సలాకపూర్ విద్యార్థులు విద్యార్థులు అదనపు బస్సులు నడపాలని ధర్నా చేపట్టారు. సాయంత్రం వేళలో జనగామ, సిద్దిపేట వెళ్లేందుకు అదనపు బస్సులు వేయాలని డిమాండ్ చేశారు.