జిల్లా వార్తలు

పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో పట్టాభి రామారావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులకు రిమాండును  సీబీఐ …

పోలీస్‌స్టేషన్‌లో లాకవ్‌ డెత్‌?

విజయవాడ: విజయవాడ పోలీస్‌ స్టేషన్లో లాకవ్‌డెత్‌ జరిగినట్లు సమాచారం. వరకట్న వేథింపుల కేసులో అరెస్టెన శంకర్‌ను పోలీసులు చితకబాదగా అతను మరణించినట్లు భావిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా …

ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా

నల్గొండ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు విద్యుత్‌ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్‌ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.

యువక్రికెటర్లకు ఘనస్వాగతం

ముంబయి: అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు ఈ రోజు మధ్యాహ్నం భారత్‌ చేరుకుంది. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న యువత జట్టు సభ్యులను చూడగానే …

మద్దూరు మండలంలో గ్రామ సభలు

నిజామాబాద్‌: మద్దూరు మండలంలోని అండేకేలూర్‌,చిన్నశక్కర్‌దా,బోజేగాం, తడి ఇప్పర్‌దా,రూసేగాం,లుంబూర్‌ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీడీఓ, అంగన్‌వాడి వైద్యసిబ్బంది గ్రామ కార్యదర్శులు పారిశుద్యం, తాగునీటి సమస్యలపై గ్రామస్తులను అడిగి …

నారెగూడ గ్రామంలో అనుమానాస్పద మృతి

రంగారెడ్డి: నవాబుపేట మండలంలోని నారెగూడ గ్రామంలో వడ్ల అంజనేయిలు(28) నిన్న ఇంటినుంచి వెళ్లిన అతను పొలంలో శవమై కన్పించాడు. అతని మృతిపై పలు అనుమానాలు కలుగుతున్నాయని గ్రామ …

అహ్మద్‌గూడలోని అటవీ ప్రాంతంలో హత్య

రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్‌గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ప్రకాశం: ముండ్లమూరు తాసీల్దారు మల్లీకార్జున ప్రసాద్‌ ఈ రోజు చౌకధరల దుకాణం డీలర్‌ నుంచి 3,700 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు.

అసెంబ్లీలోని భవనంపైకి ఎక్కి నిరసనలు

హైదరాబాద్‌: అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టకుండా తమను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోని ఓ భవనంపైకి ఎక్కి …

నదిలో జీపు బోల్తా…16 మంది గల్లంతు

రాంచీ: జార్ఖండ్‌లోని ఉత్తర కోయల్‌ నదిలో ఓ జీపుఉ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ఘటనాస్థలనికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం …

తాజావార్తలు