జిల్లా వార్తలు

నకిలి ఎరువుల లారీని పట్టుకున్న గ్రామస్తులు-పోలీసులకు అప్పగింత

ఖమ్మం: ఎరుపాలెం మండలంలోని గట్ల గౌరవరం గ్రామంలో సేంద్రియ ఎరువులు అమ్ముతున్న వ్యాపారులను స్థానిక రైతులు పట్టుకుని లారీని, ఎరువులను పోలీసులకు అప్పగించారు. వ్యవసాయాధికారి శ్రీదేవి పరిశీలించి …

కాంట్రాక్ట్‌ పంచాయితీ కార్యదర్శుల నిరసన

కరీంనగర్‌: సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కార్యలయం ముందు కాంట్రాక్ట్‌ పంచాయితీ కార్యదర్శుల మోకాళ్లపై నిలుచుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ పంచాయతీ కార్యదర్శుల జిల్లా అధ్యక్షుడు …

మంత్రి దానం కుడిచేతికి గాయం

హైదరాబాద్‌: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ కుడిచేతికి గాయమైంది. ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేసి కుట్లు వేశారు. చికిత్స కోసం ఉదయం నుంచి …

అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా

హైదరాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో …

హాన్మకొండలో సీపీఎం ఆందోళన ఉద్రిక్తం

వరంగల్‌: విద్యుత్‌ కోతలకు  నిరసనగా హన్మకొండలో సీపీఎం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. హాన్మకొండ ఎస్‌పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ …

కరెంట్‌ కోతలకు నిరసనగా రాస్తారోకో

ఆదిలాబాద్‌: కరెంట్‌ కోతలకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాధ్‌ ఆద్వర్యంలో మంచిర్యాల,నిర్మల్‌లో రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

అసెంబ్లీ ఆవరణలో తెదేపా నేతల ధర్నా

హైదరాబాద్‌: అప్రకటిత విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని, రైతులకు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ తెదేపా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం అసెంబ్లీ ఆవరణలో …

ప్రారంభమైన ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌

మహబూబ్‌నగర్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ 2రోజు ప్రారంభమైంది. 15001నుంచి30,000 ర్యాంక్‌ల వరకు అభ్యర్థులను కౌన్సిలింగ్‌కు పిలిచారు.

తెదేపా శాసనసభా పక్షం భేటీ

హైదరాబాద్‌: తెదేపా శాసనసభాపక్షం నేతలు టీడీఎల్పీ కార్యాలయంలో భేటీ అయ్యారు. విద్యుత్‌ కోతలపై సచివాలయంలో నిన్న నిరసన చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాత్రి అరెస్టు చేసిన నేపథ్యంలో …

గంజాయి తోటలపై దాడులు

మనూరు: మెదక్‌ జిల్లా మనూరు మండలంలోని మావినెల్లి పంచాయతీ పరిధిలో సక్రునాయక్‌ తండాలో పోలీసులు దాడులు నిర్వహించి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. దీని విలువ మూడు …

తాజావార్తలు