జిల్లా వార్తలు

కొనసాగుతున్న తెదేపా బృందం నిరసన

హైదరాబాద్‌: సచివాలయంలోని సీఎం సమావేశమందిరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం నిరసన కొనసాగుతోంది. దాంతో సచివాలయంలోని సీ బ్లాక్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీ …

అఫ్గానిస్థాన్‌లో 17 మందిని నరికి చంపిన తాలిబన్లు

కాంరహార్‌: సంగీతానికి తగ్గల్లు నృత్యం చేస్తూ విందును ఆస్వాదిస్తున్న ఓ బృందంపై అఫ్గానిస్థాణ్‌లో తాలిబన్లు అత్యంత పాశవిక చర్యకు ఒడిగట్టారు. విదిలో పాల్గొన్న ఇద్దరు మహిళలతోసహా 17 …

గవర్నర్‌తో ముఖ్యమంత్రి భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాజ్‌భవన్లో గవర్నర్‌ నరసిహన్‌తో భేటీ ఆయ్యారు. ఢిల్లీ పరిణామాలు, రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై ఆయన గరర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం.

శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 65 లక్షలు

సింహాచలం: శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి హుడీ ఆదాయం 65లక్షల నలభైఏడు వేల రూపాయలు వచ్చినట్లు ఇన్‌ఛార్జి ఈవో భ్రమరాంబ చెప్పారు. సోవమారం దేవాలయంలో సిబ్బంది హుండీ లెక్కింపు …

న్యాయమార్గం తప్పితే మరణించినట్లే

హైదరాబాద్‌: న్యాయమార్గం తప్పితే మరణించినట్లేనని లక్ష్మీనరసిహారావుకు చెప్పానని జస్టిన్‌ నాగమారుతీశర్మ గాలి బెయిల్‌ కేసులో తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆయన సాక్ష్యం కీలకంగా మరింది. …

రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌

హైదరాబాద్‌: రాష్ట్రానికి అదనంగా 335 మెగావాట్ల విద్యుత్‌ నేటినుంచి అదనంగా ఇచ్చేందుకు ఎన్‌టీపీసీ అంగీకారం తెలిపింది. ఎన్టీపీసీ ఛైర్మన్‌ అరూవ్‌రాయ్‌ చౌదరితో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఫోనులో …

సింగరేణిలో తవ్వకాలు జరిపితే 60 ఏళ్లలో బొగ్గు కనుమరుగు

న్యూఢిల్లీ: మరో 60 ఏళ్లలో సింగరేణి బొగ్గు కనుమరుగవుతుందని కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌ చెప్పారు. సిగరేణిలో ప్రస్తుతం 52 మిలియన్‌ టన్నులస్థాయిలో ఉత్పత్తి జరుగుతున్నట్లు …

గవర్నర్‌తో సీఎం భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు రాత్రి 8.30 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్లు సమాచారం.

అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు అభివృద్ది పనులకు, పోస్టుల భర్తీకి సీఎం ఇవాళ ఆమోదం తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయం భూసేకరణకు 80 కోట్ల రూపాయల అదనపు నిధుల మంజూరుకు …

పెరల్స్‌ ఆగ్రో కార్పొరేషన్‌పై సీఐడీ కేసు నమోదు

హైదరాబాద్‌: స్థిరాస్తి వ్యాపారం పేరుతో డొపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడిన పెరల్స్‌ ఆగ్రో కార్పోరేషన్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంస్థ కార్యాలయాల్లో …

తాజావార్తలు