జిల్లా వార్తలు

జవహర్‌ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ సమావేశం

ఢిల్లీ: నగరంలోని జవహర్‌ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. మంత్రులు పవన్‌కుమార్‌ బన్సల్‌, నారాయణస్వామి, ముకుల్‌ వాస్నిక్‌, సందీప్‌ దీక్షిత్‌, మోతీలాల్‌ ఓరా, కొందరు …

బోధనా ఫీజుల చెల్లింపులపై రేపు తుది నిర్ణయం

హైదరాబాద్‌: బోధనా ఫీజుల చెల్లింపులపై మంత్రివర్గ ఉపసంఘం రేపు తుదినర్ణయం తీసుకుంటుందని మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. విద్యుర్థులందరికీ ఒకే రకమైన బోధనా ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం …

సీఎం కార్యాలయం వద్ద ప్రతినిధుల వైఖరిని ఖండించిన మంత్రి మురళి

హైదరాబాద్‌: సచివాలయంలో సీఎం కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న తెదేపా ప్రజాప్రతినిధుల వైఖరిని మంత్రి కొండ్రు మురళి ఖండించారు. విద్యుత్‌ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి అన్ని చర్యలు …

సచివాలయంలో సీఎం ఛాంబర్‌ వద్ద ఉద్రిక్త

హైదరాబాద్‌: తెదేపా ఎమ్మెల్సీలతో మాట్లాడుతూ మధ్యలో వెళ్లిపోయిన ముఖ్యమంత్రి రెండోసారి వారితో మాట్లాడి వెళ్లారు. అయినా ముఖ్యమంత్రి సరైన సమాధానం ఇవ్వకుండా పారిపోయారని తెదేపా బృందం ఆరోపించింది. …

వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ను చంచల్‌గూడ జైలుకు బదిలీ

హైదరాబాద్‌: చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌ కె. కేశవనాయుడు బదిలీ అయ్యారు. వరంగల్‌ జైలు సూపరింటెండెంట్‌ సైదయ్యను చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌గా నియమించారు. వరంగల్‌ జైలు …

తెదేపా బృందంతో మాట్లాడుతు క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయిన సీఎం

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యపై తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈరోజు సాయంత్రం సీఎంను సచివాలయంలో కలిసింది. గ్యాస్‌ విద్యుత్‌ సమస్యను ఎలా ఆధిగమించాలని ముఖ్మమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వారిని …

గాలి బెయిల్‌ విషయంలో పిటిషన్‌ దాఖలు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో అరెస్టయిన రౌడీషీటర్‌ యాదగిరిరావు ఏసీబీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇదే కేసులో అరెస్టైన కంప్లి ఎమ్మెల్యే సురేశ్‌బాబు తనను …

లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి

ఖమ్మం: ఖమ్మం జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వైజీకే మూర్తి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గార్లలో మద్యం దుకాణాలకు సిట్టింగ్‌ …

రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్‌ విమానం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకోసం ప్రత్యేక జెట్‌ విమానాన్ని లీజుకు తీసుకోవాలని సర్కారు నిర్ణయించింది. సాధారణ విమానాల రాకపోకల సమయానికి వీవీఐపీ రాకపోకల షెడ్యూల్‌కు పొంతన కుదరని …

ఇంజినీరింగ్‌ ఫీజు విషయంలో ఏబీవీపీ నిరసన

హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ విద్యకు దేశంలో ఎక్కడా లేని విధంగా 69 రకాల ఫీజులు నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ ఆధ్యవర్యంలో విద్యార్థులు ఉన్నత విద్యామండలి ముందు నిరసనకు దిగారు. …

తాజావార్తలు