Wednesday, 4 November 2026

అభివృద్ధి పనులకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు అభివృద్ది పనులకు, పోస్టుల భర్తీకి సీఎం ఇవాళ ఆమోదం తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయం భూసేకరణకు 80 కోట్ల రూపాయల అదనపు నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఏపీసపీడీసీఎల్‌లో ప్రత్యక్ష నియామకం ద్వారా 51 సహాయ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి ఆయన అంగీకారం తెలిపారు. చేనేత బౌళి శాఖలో 4 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, చక్కెర శాఖలో 17 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *