జిల్లా వార్తలు

ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ ఎట్టకేలకు ఈ రోజు ప్రారంభమైంది. అనూహ్యమలుపులు తిరుగుతూ అసలు ఈ విద్యాసంవత్సరం సరిగా జరుగుతుందా అని సందేహాలు రేపిన ఈ కార్యక్రమం ఎట్టకేలకు …

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ

సికింద్రాబాద్‌: కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. దుండగులు ప్రయాణికులను కత్తులతో బెదిరించి నగదు, నగలు దోచుకున్నారు. ఎస్‌-9 బోగీలో చోరీ జరిగినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల …

బొగ్గుకేటాయింపులపై నేడు ప్రధాని ప్రకటన చేసే అవకాశం

న్యూఢిల్లీ: బొగ్గు కేటాయింపులపై నేడు పార్లమెంట్‌లో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గలు వెల్లడించాయి. బొగ్గు కుంభకోణంపై గత కొన్ని రోజులుగా విపక్షాలు …

వారాసిగూడలో ధూంధాం విజయవంతం

బౌద్దనగర్‌: తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఛలో హైదరాబాద్‌ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ వారాసిగూడలో తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధూంధాం కార్యక్షికమం జయపూపదమైంది. …

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 6 పాయింట్లకేపైగా లాభంతో కొనసాగుతోంది.

ఇండోనేషియాలో భూకంపం

జకర్తా: తూర్పు ఇండోనేషియాలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.4గా నమోదైంది. టొబెలో పట్టణానికి 138 కిలోమీటర్ల దూరంలో ఉత్తర మొలుకాన్‌ …

నేడు పాక్‌ సుప్రీంకోర్టుకు ప్రధాని అష్రాఫ్‌

ఇస్లామాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసులో పాక్‌ ప్రధాని రజా పర్వేజ్‌ అష్రాఫ్‌ నేడు ఆ దేశ సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. అధ్యక్షుడు జర్దారీ మనీలాండరింగ్‌  కేసుల పునర్విచారణ …

ఢిల్లీ వీఐపీ జోన్‌లో అన్నా టీం హల్‌చల్‌

ప్రధాని నివాసం ముట్టడికి యత్నం.. ఉద్రిక్తత క్రెజీవాల్‌ అరెస్ట్‌, విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 26 (జనంసాక్షి): సామాజిక కార్యకర్త అన్నాహజారే బృందం సభ్యుడు కేజ్రీవాల్‌ను పోలీసులు అరెస్టు …

తొలి రోజు.. డీఎస్సీ ప్రశాంతం

హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌, పండిట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ …

పోటీతత్వం ఉన్నంత కాలం ఎఫ్‌డీఐలను అనుమతించవచ్చు-కలాం

కోల్‌కతా: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) అనుమతించడానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం మద్దతు పలికారు. అభివృద్ది చెందుతున్న ప్రపంచం అభివృద్ది చెందినది కావాలంటే.. అక్కడ …

తాజావార్తలు