జిల్లా వార్తలు

చిన్నపరెడ్డిని విడుదల చేయకపోతే ఆందోళణలు ఉద్ధృతం చేస్తాం

నల్గొండ: నాగర్జునసాగర్‌ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి తేరా చిన్నపరెడ్డి అరెస్టుని నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆందోళనతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. …

వికలాంగుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్‌తో మందకృష్ణ భేటీ

హైదరాబాద్‌: వికలాంగుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆర్యమానికి మద్దతు ఇవ్వాలని తెరాస అధినేత కేసీఆర్‌ను ఎమ్మార్పీఎన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. …

ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై బరాక్‌ ఒబామా సంతాపం

వాషింగ్టన్‌: చందమామపై కాలుమోపిన మొట్టమొదటి మానవుడు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మరణంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంతాపం వ్యక్తంచేశారు. అమెరికా అత్యుత్తమ హీరోల్లో ఆయనొకరని కొనియాడారు. మానవాళికి …

రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ కొత్తరకం సేవలు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ కొత్తరకం సేవల్ని ముందుకు తీసుకువచ్చింది. వన్‌కార్డు పేరుతో అన్ని రకాల ఆర్థిక సేవల సదుపాయాల్ని వన్‌కార్డు టెక్నో సర్వీసేస్‌ …

గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయమ్మ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ తెచ్చిన స్వర్ణయుగాన్ని …

బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను ప్రశ్నించనున్న ఈడీ

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో నిందితుడైన యోగ గురు బాబా రాందేవ్‌ సన్నిహితుడు బాలకృష్ణను త్వరలో ప్రశ్నించేందుకు ఎన్‌షోర్‌సమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సద్ధమవుతోంది. బాలకృష్ణ తన పాస్‌పోర్టుతో చేసిన …

రాష్ట్రానికి కావాల్సిన గ్యాస్‌, బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్‌ : నాగేశ్వరరావు

కూసుమంచి: గ్యాస్‌, బొగ్గు కేటాయింపుల్లో కోత విధిస్తూ కేంద్రం మన రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తోందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన …

అఫ్గానిస్థాన్‌లో దాదుల్లా మృతి

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో చోటుచేసుకున్న నాటో దాడిలో తమ ఉన్నతస్థాయి కమాండర్‌ ముల్లా దాదుల్లా, అతని అనుచరులు మరో 18 మంది మరణించారని పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద …

భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు

గుంటూరు: సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అయితు బోగీల్లో కిరోసిన్‌ వాసన రావడంతో ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆయా బోగీల్లో తనిఖీలు నిర్వహించారు.

వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం సెప్టెంబరులో భారీ వర్షాలు

న్యూఢిల్లీ: సెప్టెంబరులో వర్షాభావ పరిస్థితులు ఇంతకు ముందు అంచనా వేసినంత తీవ్రంగా ఉండకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబరులో మంచి వర్షాలు కురవవచ్చని ఆశాభావం వ్యక్తం …

తాజావార్తలు