Wednesday, 4 November 2026

గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయమ్మ

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌ నియోజకవర్గం శామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో గడప గడపకు వైఎస్‌ఆర్‌ పార్టీ కార్యక్రమాన్ని ఆమె ఈ రోజు ప్రారంభించారు. వైఎస్‌ఆర్‌ తెచ్చిన స్వర్ణయుగాన్ని మళ్లీ తీసుకురావాలని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ, గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్‌ విజయ్మ మాట్లాడుతూ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచి ఉండేలా చేశాయని గుర్గు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *