Wednesday, 4 November 2026

రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ కొత్తరకం సేవలు

హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ కొత్తరకం సేవల్ని ముందుకు తీసుకువచ్చింది. వన్‌కార్డు పేరుతో అన్ని రకాల ఆర్థిక సేవల సదుపాయాల్ని వన్‌కార్డు టెక్నో సర్వీసేస్‌ సంస్థ తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో హెచ్‌ఐసీసీలో భారత మాజీ క్రికెటర్‌ సౌరభ్‌ గంగూలీ లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక కాలంలో ఇలాంటి కార్డు ఆధారిత సేవలు ప్రజలకు మంచి సదుపాయాన్ని కల్పిస్తుందని గంగూలీ అన్నారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి పొన్నాల హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *