జిల్లా వార్తలు

పశువైద్యశాలలో చోరీ.. కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లిన దొంగలు

హూస్నాబాద్‌: హూస్నాబాద్‌ పట్టణంలోని పశువైద్యశాలలో తాళాలు పగలగొట్టి కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లారు. చోరీ అయిన సామగ్రి విలువ రూ.50 వేల పైన ఉంటుందని పశువైద్యశాల సహయ సంచాలకులు …

ఎమ్మార్‌ ఎండీని విచారించిన సీబీఐ అధికారులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసు నిందితుడు, ఎమ్మార్‌, ఎంజీఎఫ్‌ సంస్థ ఎండీ శ్రావణ్‌గుప్తా ఈ రోజు దిల్‌కుశా అతిధిగృహంలో సీబీఐ విచారణకు హాజరయ్యారు. నాలుగు గంటలపాటు ఆయనను అధికారులు …

అక్టోబర్‌ రెండునుంచి ఉదృతంగా సురాజ్య ఉద్యమం: జేపీ

హైదరాబాద్‌: అక్టోబర్‌ 2నుంచి డిసెంబర్‌ 9 వరకు సురాజ్య ఉద్యమాన్ని ఉదృతంగా నిర్వహిస్తామని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ తెలియజేశారు. సురాజ్య ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా …

డీఎస్సీ యథాతధం: మంత్రి పార్థసారధి

హైదరాబాద్‌: డీఎస్సీని యధాతధంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినందున షెడ్యూలు ప్రకారం ఈ నెల 26,27, 28 తేదీల్లో డీఎస్సీ రాత పరీక్ష జరుగుతుందని మంత్రి పార్థసారధి …

తాగి వేదిస్తున్నాడని కన్నా కొడుకును చంపిన కన్నతల్లి

వరంగల్‌: తాగి వేదిస్తున్నాడని కన్న కొడుకును హత్యచేసి సెప్టిక్‌ట్యాంక్‌లో పడెసిన ఘటన జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పోతుగల్లులో ఈ సంఘటన చోటుచేసుకుంది. 10రోజుల క్రితం ఈ ఘటన …

వీరప్ప మోయిలీతో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ:  హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. అనంతరం యూపిఏ చైర్‌పర్సన్‌  …

ధర్మాన రాజీనామకు సానుకూలంగా ఉన్న కాంగ్రెస్‌ హైకమాండ్‌

న్యూఢిల్లీ: మంత్రి ధర్మాన రాజీనామాకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈరోజు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో అంతకుముందు ఇతర సీనియర్లతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘ చర్చలు జరిపారు. …

బొత్సతో ముఖ్యమంత్రి భేటి

ఢిల్లీ:  హస్తినలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బీజి బీజిగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్‌ సీనియర్‌నేత వాయిలార్‌ రవితో సీఎం భేటీ అయినారు. అనంతరం యూపిఏ చైర్‌పర్సన్‌  …

డీజీపీగా దినేష్‌రెడ్డి పరిశీలనకు అభ్యంతరం లేదని తెలిపిన సుఫ్రీంకోర్టు

ఢిల్లీ:  డీజీపీగా దినేష్‌రెడ్డి పరిశీలనకు అభ్యంతరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుఫ్రీంకోర్టు తెలిపింది. డీజీపీ నియామాకంపై హైకోర్టు ఉత్వర్వులపై స్టేకు సుఫ్రింకోర్టు నిరకరించింది.

రెండవ రోజుకు చేరిన వైద్య విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌: తమకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండవ రోజుకు చేరింది. వసతిగృహ భవన నిర్మాణం, మెస్‌ భవన …

తాజావార్తలు