పశువైద్యశాలలో చోరీ.. కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లిన దొంగలు

హూస్నాబాద్‌: హూస్నాబాద్‌ పట్టణంలోని పశువైద్యశాలలో తాళాలు పగలగొట్టి కంప్యూటర్‌, ప్రింటర్లను ఎత్తుకెళ్లారు. చోరీ అయిన సామగ్రి విలువ రూ.50 వేల పైన ఉంటుందని పశువైద్యశాల సహయ సంచాలకులు వెంకటేశ్వర్లు తెలిపారు.