డీజీపీగా దినేష్‌రెడ్డి పరిశీలనకు అభ్యంతరం లేదని తెలిపిన సుఫ్రీంకోర్టు
ఢిల్లీ: డీజీపీగా దినేష్‌రెడ్డి పరిశీలనకు అభ్యంతరం లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుఫ్రీంకోర్టు తెలిపింది. డీజీపీ నియామాకంపై హైకోర్టు ఉత్వర్వులపై స్టేకు సుఫ్రింకోర్టు నిరకరించింది.