తాగి వేదిస్తున్నాడని కన్నా కొడుకును చంపిన కన్నతల్లి
వరంగల్: తాగి వేదిస్తున్నాడని కన్న కొడుకును హత్యచేసి సెప్టిక్‌ట్యాంక్‌లో పడెసిన ఘటన జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పోతుగల్లులో ఈ సంఘటన చోటుచేసుకుంది. 10రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు ధర్యాప్తు చేస్తున్నామనా ఈ రోజు పాత్రీకేయల సమావేశంలో పోలీసులు తెలిపారు.