Wednesday, 4 November 2026

ఢిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి

ఢిల్లీ: ఢిల్లీకి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరుకున్నారు. అంటోనితో ఈ సాయంత్రం సమావేశమవుతారు. సోనియాను కూగా ఆయన కలవనున్నారు. ముఖ్యమంత్రిని మార్చుతారని ప్రచారం జరుగుతున్న సంధర్భంలో వీరి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను కలవకముందే రాష్ట్ర నేతలకు సోనియా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. శంకర్రావు, ఎమ్మెస్సార్‌ సోనియాతో భేటి అయ్యారు. ఈ రోజు హస్తినలో యూపిఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సమావేశమయినారు. కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సోనియా చిరంజీవికి హామి ఇచ్చినట్లు సమాచారం. తాజ రాష్ట్ర పరిస్థితులు, రాష్రంలో్ట కాంగ్రెస్‌ పనితీరు తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమావేశం. బోత్స కూడా ఢిల్లీలోనే ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *