జిల్లా వార్తలు

పోలవరం, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్ట్‌లకు జాతీయా హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి:ముఖ్యమంత్రి

పశ్చిమగోదావరి:  ఈ రోజు జిల్లాలో ఇందిరమ్మబాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి  పోలవరంలో పర్యటించారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వ్యవహారంలో పలవరం ప్రాజెక్ట్‌ నిర్వసీతులకు పూర్తి …

అస్సాం అల్లర్లపై మరోసారి విచారణ జరపాలి: సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఈ దేశం మనదన్న ఆత్మవిశ్వాసం కలిగించాలని భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై ఉభయసభలో జరిగిన చర్చలో …

300 కిలోల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం: అరకులో 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

లోక్‌సభలో అసోం శాంతిభద్రతలపై చర్చ

ఢిల్లీ: ఈ రోజు లోక్‌సభలో అసోం శాంతి భద్రతల గూర్చి చర్చ జరుగుతుంది. వలసలు పోతున్న వారు వెనక్కి తగ్గడం లేదు. అసోం ముఖ్యమంత్రి, కేంద్ర హోంమంత్రి, …

నేడు నిమ్మ గడ్డ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ కేసులో నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఇవాళ సీబీఐ కోర్టులో నిమ్మగడ్డ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ కొనసాగనుంది.

గాలిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

బళ్లారి: గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్‌పై దాడి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కోంటున్న గాలి జనార్థన్‌రెడ్డి పోలీసులు ఈ రోజు సండూరు కోర్టులో హాజరుపరిచారు. గాలిని బళ్లారి …

చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు దాడి, ముగ్గురి అరెస్టు

నెల్లూరు: ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని తడ మండలం భీమునివారిపాలెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో తెల్లవారుజామున నుంచి ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద …

చంద్రబాబుతో ఖాన్‌ భేటీ

హైదరాబాద్‌: తేదేపా అధ్యక్షుడు నారా  చంద్రబాబునాయుడుతో ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించడానికి ఆయనను కలిసినట్లు …

నల్గొండ జిల్లాలో నార్వే బృందం పర్యటన

నల్గొండ: జిల్లాలోని వ్యవసాయ, భూగర్భ జలాల వినియోగం పరిశీలన నిమిత్తం చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలో నార్వే బృందం ఈరోజు పర్యటిస్తోంది. నార్వే దేశ ఆహార, వ్యవసాయశాఖమంత్రి …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: ఈరోజు స్టాక్‌ మార్కెట్లు లాభాలతో  ప్రారంభమయ్యాయి ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలో సెన్సెక్స్‌ 80 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్లు లాభంలో  కొనసాగుతున్నాయి.

తాజావార్తలు