జిల్లా వార్తలు

ఉభయసభల్లో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదిక-ప్రభుత్వానికి అక్షింతలు

ఢిల్లీ: ఉభయసభల్లో  కాగ్‌నివేదిక ఈ రోజు ప్రవేశపెట్టినది.  బొగ్గు, విద్యుత్‌, ఢిల్లీ విమానాశ్రయాల నిర్మాణాలపై కాగ్‌ నివేదికను సభల్లో  నివేదికను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా 2జీ కుంభ …

ఉండవల్లి గ్రామంలో విజృంబించిన అతిసార-గ్రామంలోనే వైద్యశిభిరం

మహబూబ్‌నగర్‌: మానవపాడు మండలం ఉండవల్లిలో అతిసారంతో  20 మంది అస్వస్థులయ్యారు. వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. అక్కడే సెలైన్లు ఎక్కించి చికిత్స చేస్తున్నారు. కొందరిని చికిత్స …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30, 430గా ఉంది, 22 క్యారెట్ల …

విద్యుత్‌ కోత సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి:కొదండరాం

ఖమ్మం:  విద్యుత్‌కోత సమస్యను పరిష్కరించాలని తెలంగాణ జేఏసీ కన్వీనర్‌ కోదాండరాం అన్నారు. విద్యుత్‌కోతలకు నిరసనగా ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం వాసులు ఖమ్మం-హైదరాబాద్‌ రహదారిపై …

పంచాయతీ కార్యాలయంలో విద్యుత్‌ సిబ్బంది నిర్భంధం

మానకొండూరు: గట్టుదుద్దెనపల్లి గ్రామంలో అప్రకటిత విద్యుత్‌కోతలకు నిరసనగా నలుగురు విద్యుత్‌ సిబ్బందిని రైతులు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. రెండుగంటలపాటు లోపల ఉంచారు. రాత్రివేళల్లో విద్యుత్‌ లేక ఇబ్బందులు …

వరంగల్‌ ఎంజీఎంలో చిన్నారుల మృతికి అనారోగ్యమే కారణం

వరంగల్‌:  ఉత్తర తెలంగాణలోనే పెద్ద ఆసుపత్రి అయిన ఎంజీఎంలో చిన్నారులు మృతి చెందిన ఘటనపై జిల్లా కలెక్టర్‌  కలెక్టర్‌ రాహుల్‌బోజ్జా  స్పందించి పూర్తి వివరాలు వెల్లడించాడు. చిన్నారుల …

ప్రకాశం బ్యారేజీలో తగ్గుతున్న నీటి నిల్వ

విజయవాడ:  ప్రకాశం బ్యారేజీలో నీరు తగ్గు ముఖం పడుతుంది. 11అడుగుల నీటి మట్టానికి పడిపోయింది. అధికారులు తూర్పు డెల్టాకు 1806, పశ్చిమ డెల్టాకు 1216, గుంటూరు చానెల్‌కు …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మృతదేహాలు

హైదరాబాద్‌: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు తెలుగు యువకుల మృతదేహాలు శక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈనెల 10న అమెరికాలోని ఒక్లామాలో జరిగిన …

‘గాలి’ కేసు నవంబర్‌ 28కి వాయిదా

బళ్లారి: గనుల సరిహద్దుల చెరిపివేత, తపాలా గణేష్‌పై దాడి కేసులను సండూరు కోర్టు నవంబర్‌ 28 వాయిదా వేసింది. ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు …

అసోంలో వదంతులను నమ్మవద్దు:డిజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌:  ఈ రోజు రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అసోం వాసులు భయపడాల్సిన అవసరం లేదని, బెంగుళూరు నుంచి ఈవాన్య రాష్ట్రలకు వేళ్లే వారికి …

తాజావార్తలు