జిల్లా వార్తలు

నేటి నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు నుంచి మూడురోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రాజధాని నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని …

తల్లిదండ్రులను నరికి చంపిన కిరాతకుడు

వరంగల్‌: ఆత్మకూర్‌ మండలం సింగరాజుపల్లెలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు తల్లిదండ్రులను గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. మేనకోడల్ని రెండో పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు అంగీకరించనందునే …

పోలవరంలో రాకపోకలు నిలిపివేత

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం ఇందిరమ్మబాట సామాన్యులను ఇక్కట్లకు గురిచేస్తోంది. సీఎం పోలవరం పర్యటన సందర్భంగా భద్రత పేరుతో పోలీసులు పోలవరంలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఏజెన్సీ …

నేడు సండూరు కోర్టుకు గాలి జనార్ధన్‌రెడ్డి

బెంగళూరు: గనుల సరిహద్దుల ఉల్లంఘన, ప్రాణహాని బెదిరింపు కేసులో ఆరోపణలు ఎద్కుర్కొంటున్న గాలి జనార్థన్‌రెడ్డిని పోలీసులు ఈ రోజు సండూర్‌ కోర్టులో హాజరుపచనున్నారు. భారీ భద్రత నడమ …

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం

గన్నవరం: పశ్చమగోదావరి జిల్లాలో జరిగే ఇందిరమ్మబాటలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం . 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయనతో పాటు మంత్రులు సుదర్శన్‌రెడ్డి, పితాని …

20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 16 : ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 20న ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ వెలువడనుంది. 27వ తేదీన సర్టిఫికేట్ల పరిశీలన …

మమతా వ్యాఖ్యలపై కోర్టులో పిటీషన్‌

వివరణ ఇవ్వాలని మీడియా సంస్థలకు నోటీసు కోల్‌కతా, ఆగస్టు 16 : న్యాయవ్యవస్థపై పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆమె మెడకు చుట్టుకోబోతున్నాయి. కలకత్తా హైకోర్టు …

తెలంగాణ పోరులో ప్రతి ముస్లిం ముందుండాలి

మనది గంగాజమునా తహజీబ్‌ జేఏసీ మైనార్టీల మనస్సు నొప్పించివుంటే మన్నించాలి :కోదండరాం టీఎన్‌జీవో సంఘ వ్యవస్థాపకులు ప్రగతిశీల ముస్లిం యువకులే మా వ్యవస్థాపక అధ్యక్షుడు అబ్బుల్‌గఫార్‌ సమైక్యాంధ్రలో …

విశాఖ స్టీల్‌కు లాభాలు

విశాఖపట్నం: మొదటి త్రైమాసికంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రూ. 361 కోట్ల లాభాలను ఆర్జించినట్టు సీఎండీ చౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏడాది మొదటి త్రైమాసికానికి పన్ను …

హైకోర్టులో కళాశాలల పిటిషన్‌

హైదరాబాద్‌: బోధన రుసుం పెంపుపై ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలు హైకోర్టులో పిటిషన్‌ వేశాయి. రూ. 50,200 వరకు ఫీజును పెంచాలని పిటిషన్‌లో కళాశాల యాజమాన్యాలు పేర్కొన్నాయి.

తాజావార్తలు