300 కిలోల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: అరకులో 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.