జిల్లా వార్తలు

కరీంనగర్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కరీంనగర్‌: నగరంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కలెక్టర్‌ స్మీతాసబర్వాల్‌, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. పోలీసులనుండి గౌరవ వందనం స్వీకరించారు. …

నగరంలో ఆకట్టుకున్న 1000 మీటర్ల జెండా

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధానిలో అంబరాన్ని అంటాయి. జాతి గర్వించేలా నగర వీధుల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. సెయింట్‌పాల్‌ పాఠశాల విద్యార్థులతోపాటు వివిధ పాఠశాలల …

పోలీసులు, వేటగాళ్ల మధ్య కాల్పులు

చిత్తూరు: కేవీపల్లి మండలం మారెళ్ల అటవీప్రాంతంలో పోలీసులు, వేటగాళ్ల మధ్య కాల్పులు  చోటుచేసుకున్నాయి. ఆడవిలో వేటగాళ్లను గుర్తించిన పోలీసులు వారిని వెంబడించారు. దీంతో వేటగాళ్లు పోలీసులపై కాల్పులకు …

మణిపూర్‌లో బాంబు పేలుళ్లు

ఇంఫాల్‌: మణిపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. ఇంపాల్‌లో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పెరేడ్‌ గ్రౌండ్‌ వద్ద మూడు చోట్ల, తౌబాల్‌లో …

ఇసుక మాఫియాపై అధికారుల దాడులు, 120 ట్రాక్టర్ల పట్టివేత

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలోని మానేరు వాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు దాడులు చేపట్టారు. ఇక్కడి నుంచి అక్రమంగా తరలిస్తున్న 120 ట్రాక్టర్లను …

1.25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజీవ్‌ యువకిరణాల ద్వారా దాదాపు లక్షా 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన …

పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు: కిరణ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం …

జాతీయపతాకంను ఎగురవేసిన 111 ఏళ్ల వృద్ధుడు

మెదక్‌: మెదక్‌ జిల్లా మనూరు మండలం దామరగిద్ద గ్రామంలో 111 సంవత్సరాల వృద్ధుడు మల్కప్ప స్ధానిక చర్చి ఎదుట జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని  పురస్కరించుకుని …

రసాయన పరిశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెటిరోడ్రగ్స్‌ పక్కన ఉన్న ఓ రసాయన పరిశ్రమంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు …

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అవినితీ పెరిగిపోయిందని ఆరోపించారు. …

తాజావార్తలు