Wednesday, 4 November 2026

పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు: కిరణ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. 66వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పెరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం ప్రసంగించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని సీఎం తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *