జిల్లా వార్తలు

నేడు రాష్ట్రానికి వయలార్‌ రవి రాక

హైదరాబాద్‌:కేంద్ర మంత్రి వయలార్‌ రవి ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ఇంట్లో జరిగే కార్యాక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఆయన పలువురు కాంగ్రెస్‌ నాయకులను …

శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నిటిమట్టం

కర్నూలు: ఎగువ నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమేపి పెరుగుతోంది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 40 వేల క్యూసెక్కుల నీరు వచ్చి …

మంత్రిగానైనా ఉండు.. వీధి రౌడీగానైనా ఉండు

లేదంటే రెంటికి చెడ్డ రేవడవుతావు దానంపై నారాయణఫైర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): ఆలయ వివాదం లో చిక్కుకున్న మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని …

వట్టి మాటలు కట్టిపెట్టు..

చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించి పనులు ప్రారంభించు .. సీఎంకు పొన్నం హితవు హుజూరాబాద్‌, ఆగష్టు 11, జనం సాక్షి : సీఎం వట్టిమాటలు కట్టిపెట్టి, …

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే.. పాల్వాయి గోవర్ధన్‌

హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం నాడు …

తెలంగాణపై స్పష్టత ఇస్తా..

వచ్చే నెల రెండో వారంలో ప్రకటిస్తా ఎట్టకేలకు తెలంగాణపై అయోమయంలో ఉన్నామని ఒప్పుకున్న బాబు హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణపై త్వరలోనే స్పష్టత ఇస్తానని, …

మా ఉద్యోగాలు మాకే..

ప్రైవేటు ఉద్యోగాల్లో ఆంధ్రోళ్ల పెత్తన్నంపై గర్జించిన పారిశ్రామిక వాడ మహాపాదయాత్రను ప్రారంభించిన కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణలో నెలకొల్పిన పరిశ్రమల్లో స్థానికులకే అవకాశం …

ఇరాన్‌లో భూకంపం

ఇరాన్‌: ఇరాన్‌లోని అజర్‌బైజాన్‌ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం వల్ల 87 మంది మృతిచెందారు. దాదాపు 400మంది గాయపడ్డారు. …

రాష్ట్రానికి చేరుకోనున్న మృతదేహాలు

వాషింగ్టన్‌: అమెరికాలోని ఒక్టాహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు యువకుల మృతదేహాలను స్థానికంగా ఉన్న ఒక్లాహామా మెడికల్‌ సెంటర్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బుధవారం రాత్రికి …

చారిత్రాత్మక కట్టడాలున్న చోట మెట్రోపనులు నిలిపివేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: చారిత్రాత్మక కట్టడాలున్న చోట మెట్రో రైటు పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టులో పిటిషన& దాఖలైంది. నగరంలోని పురాతన కట్టడాలైన చార్మినార్‌, మొజాంజాహి మార్కెట్‌, అసెంబ్లీ తదితర …