Tuesday, 3 November 2026

రాష్ట్రానికి చేరుకోనున్న మృతదేహాలు

వాషింగ్టన్‌: అమెరికాలోని ఒక్టాహామాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఐదుగురు యువకుల మృతదేహాలను స్థానికంగా ఉన్న ఒక్లాహామా మెడికల్‌ సెంటర్‌కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బుధవారం రాత్రికి మృతదేహాలను రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని గురువారం అర్ధరాత్రికి రాష్ట్రానికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *