జిల్లా వార్తలు

ఆటో బోల్తా: 8 మంది విద్యార్థులకు గాయాలు

హైదరాబాద్‌: మలక్‌పేటలోని టీవీ టవర్‌ వద్ద ఓ పాఠశాల ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులను చికిత్స నిమిత్తం …

ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వికారం చేసిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండో సారి ఉప రాష్ట్రపతిగా హమీద్‌అన్సారీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ మిత్ర పక్షాల నాయకులు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. …

జూరాలకు భారీగా చేరుతున్న వరద నీరు

మహబూబ్‌నగర్‌:  జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టులో నిటి మట్టం 316 మీటర్లకు చేరింది. దీంతో దిగువ  ప్రాంతాల ప్రజలను …

ముఖ్యమంత్రి కిరణ్‌ ప్రాంతీయ పక్షపాతి: కేటీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాంతీయ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. సీమాంధ్ర ప్రాజెక్టులకు గ్యాస్‌ కోసం ఢిల్లీపై దండయాత్ర చేస్తారు కానీ, తెలంగాణ ప్రాజెక్టుల …

ఐఎంఏ సమావేశంలో తెలంగాణ నినాదాలు

వరంగల్‌ : జిల్లాలోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) సమావేశంలో తెలంగాణ నినాదాలు మార్మోగాయి. డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి ఐఎంఏ …

మంత్రి నాగేందర్‌ వీధిరౌడిలా ప్రవర్తిస్తున్నారు: సీపీఐ నేత నారాయణ

హైదరాబాద్‌: మంత్రి దానం నాగేందర్‌ వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సమస్య ఉంటే మంత్రి వర్గంలో చర్చించాలి కానీ, దేవాలయాలకు తాళం వేయడం …

లోయలో పడ్డ బస్సు: 20 మంది దుర్మరణం

హిమచల్‌ప్రదేశ్‌: చంబా సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోపడింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చంబా నుంచి …

మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

నల్లగొండ: మిర్యాలగూడెంలో ఇంటర్‌ విద్యార్థి మట్టపల్లి మురళీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కట్టలేదని లెక్చరర్‌ కళాశాల నుంచి బయటకు పంపించడంతో తీవ్ర మనస్తాపానికి …

3 లక్షల ఎర్రచందనం పట్టివేత

మైదుకూర్‌, కడప: దువ్వూరు మండలం మనేరాంపల్లె వద్ద అక్రమ రవాణాకు సిద్థంగా ఉన్న 30 ఎర్ర చందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి …

వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంపై సదస్సు

హైదరాబాద్     వీహెచ్‌ ఆధ్వర్యంలో సామాజిక న్యాయం అనే అంశంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు శనివారం సదస్సును నిర్వహిస్తున్నారు. గాంధీభవన్‌లోని ప్రకాశం హాలులో మధ్యాహ్నం 1.45 …