పాల్వంచ కేటాపీఎస్-7లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్ -7 యూనిట్‌లో సాంకేతికలోపంతో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.