ముఖ్యాంశాలు

 దేశంలో ఒక గొప్ప హాస్పిటల్‌గా నిమ్స్‌

– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. హైదరాబాద్‌,అక్టోబరు 2(జనంసాక్షి):నిమ్స్‌లో సెంటర్‌ ఫర్‌ స్టెమ్‌ సెల్‌ అండ్‌ రీజెనరేటివ్‌ మెడిసిన్‌ విభాగం ఏర్పాటుచేయడం ద్వారా దేశంలో …

తెలంగాణలో కొత్తగా 2009 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 2(జనంసాక్షి): రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,009 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. …

కౌగిలి అన్ననేతకు కరోనా పాజిటివ్‌

కోల్‌కతా,అక్టోబరు 2(జనంసాక్షి):తనకు కొవిడ్‌ సోకితే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రికి ‘కరోనా కౌగిలి’ ఇస్తానని ప్రకటించిన భాజపా నేత అనుపమ్‌ హజ్రాకు.. ఇప్పుడు కరోనా పాజిటివ్‌ అని తేలింది. …

ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై ఆశలు

దిల్లీ,అక్టోబరు 2(జనంసాక్షి): భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయి. గతంలో కొందరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వగా కొందరికి అస్వస్థత లక్షణాలు కనిపించాయి. …

బాపుకు ఘన నివాళి

– మహాత్ముడికి నివాళులర్పించిన గవర్నర్‌, సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 2(జనంసాక్షి): దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం …

డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌

వాషింగ్టన్‌,అక్టోబరు 2(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ఆయన భార్య మిలానియా ట్రంప్‌లకు కరోనా వైరస్‌ సంక్రమించింది.  వారిద్దరూ కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలారు.  త్వరలోనే క్వారెంటైన్‌ ప్రక్రియను …

హెచ్‌1బీ తాత్కలిక వీసారద్దు తప్పే..

– నిషేధాన్ని అడ్డుకున్న అమెరికా జడ్జి వాషింగ్టన్‌,అక్టోబరు 2(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చుక్కెదురైంది. ఆయన తీసుకొచ్చిన హెచ్‌-1బీ వీసా నిషేధాన్ని ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి అడ్డుకున్నారు. …

రామలింగారెడ్డి పేదల మనిషి

ఆయన జీవితం స్ఫూర్తిదాయకం నిరాడంబర ,స్ఫూర్తి జీవితాన్ని గడిపారు హైదరాబాద్‌,అక్టోబరు 2(జనంసాక్షి):పుస్తకావిష్కరణ సభలో అతిథుల వెల్లడిప్రజా జర్నలిస్టుగా, ప్రజా ఉద్యమకారుడిగా, ప్రజాప్రతినిధిగా మూడు అవతారాలలో జనం కోసం …

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైదరాబాద్‌,అక్టోబరు 2(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ తమిళిసైతో సమావేశమయ్యారు. లంగర్‌హౌజ్‌లోని బాపూఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన అనంతరం సీఎం కేసీఆర్‌ నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో …

యూపీలో ఆటవికపాలన1.యూపీలో ఆటవికపాలన

– దేశవ్యాప్తంగా నిరసనలు – దద్ధరిల్లిన జంతర్‌మంతర్‌ దిల్లీ,అక్టోబరు 2(జనంసాక్షి): హాథ్రస్‌ అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం …