ముఖ్యాంశాలు

చైనా మళ్లీ దురాక్రమణ

– రాజ్‌నాథ్‌ సింగ్‌ దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ‘సరిహద్దు దేశాలతో సామరస్యంగా ఉండటాన్నే భారత్‌ …

కరోనాపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిపోరు

– మరో ఏడాది అప్రమత్తత తప్పదు -డబ్ల్యూహెచ్‌వో.. న్యూయార్క్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి):కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఒకే ముప్పు ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో …

జీఎస్టీ బకాయిలు చెల్లించండి

– పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ధర్నా న్యూఢిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రాంతీయ పార్టీలతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. …

సెప్టెంబరు 17 వాళ్లిద్దరికీ సంబంధంలేదు

– ఎంఐఎం, బీజేపీపి మత రాజకీయాలు – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి): తెలంగాణ విలీన దినోత్సవం విషయంలో భాజపా, ఎంఐఎం పార్టీలు మతపరమైన రాజకీయం చేస్తున్నాయని టీపీసీసీ …

ఎన్‌డీఏలో వ్యవసాయ బిల్లు చిచ్చు

– కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఈ బిల్లులను …

పూరైన లక్ష ఇళ్లను చూపిస్తాం

– తలసాని – చూపించండి చూద్దాం: భట్టి హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి):లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్న ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ …

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ జీవో జారీ..

– 131 నంబరు జీవోను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం – రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా రుసుం వసూలు చేయాలని నిర్ణయం – ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుల …

తెంగాణలో కొత్తగా 143 కరోనా కేసు

          హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):తెంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది కరోనా …

గోదావరిలో కేటాయింపు మేరకే ప్రాజెక్టుపట్టిసీమ విషయంలో తమ వాటా రావాల్సిందే

గోదావరి బోర్డుకు నివేదిక సమర్పణ రాష్ట్ర నీటిపారుదశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):  పట్టిసీమ నీటి విషయంలో తెంగాణ వాటా ఇవ్వాని కోరామని తెంగాణ నీటిపారుద శాఖ …

.కొత్తపథకాుండవు

` కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన దిల్లీ,జూన్‌5(జనంసాక్షి):ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్త పథకాను ప్రవేశపెట్టబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశంలో …