సీమాంధ్ర

బైక్ ను ఢీ కొట్టిన లారీ: ఇద్దరి మృతి 

తూ.గో: వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట …

ఇరు రాష్ట్రాల సీఎంలవి దిగజారుడు రాజకీయాలు: రామకృష్ణ 

విశాఖ:తెలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులిద్దరూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. ఆయన విశాఖలో మాట్లాడుతూ…ఇద్దరూ వ్యక్తిగత లాభాల కోసం పాకులాడుతున్నారన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో …

టిటిడి పాలకమండలి సమావేశం ప్రారంభం.. 

తిరుమల: టిడిడి పాలకమండలి సమావేశం ప్రారంభం అయింది.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా-20 మందికి గాయాలు 

నెల్లూరు: కోవూరు సాయిబాబా ఆలయ సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా

విజయవాడ:ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా పడిందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముహూర్తం దాటి పోవడంతో వాయిదా వేశామని8న క్యాంప్ ఆఫీసును ప్రారంభించే …

ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ల ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. ఐదుగురు పేర్లతో కూడిన స్మగ్లర్ల జాబితాను చిత్తూరు జిల్లా పోలీసులు ఈడీకి అందించారు. ఈ జాబితాలో వైసీపీ …

కేంద్రం సహాయం చేస్తుంది – నిర్మలా సీతారామన్.

గుంటూరు : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని కేంద్రం అందిస్తుందని కేంద్ర మంతిల్ర నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అమరావతి భూమి నిర్మాణ పూజా కార్యక్రమంలో …

అన్నవరంలో పిడుగు పడి ఒకరు మృతి..

తూర్పుగోదావరి : జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. అన్నవరంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు.

నేడు ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం..

విజయవాడ : రాజధాని అమరావతి భూమి పూజ అనంతరం విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు

నేడు ఏపీ రాజధాని అమరావతికి భూమి పూజ

గుంటూరు : నేడు ఏపీ రాజధాని అమరావతికి భూమి పూజ జరుగనుంది. ఉదయం 8.49 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు భూమి పూజ చేయనున్నారు. భూమి …

తాజావార్తలు