Wednesday, 4 November 2026

ఇరు రాష్ట్రాల సీఎంలవి దిగజారుడు రాజకీయాలు: రామకృష్ణ 

విశాఖ:తెలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులిద్దరూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు రామకృష్ణ ఆరోపించారు. ఆయన విశాఖలో మాట్లాడుతూ…ఇద్దరూ వ్యక్తిగత లాభాల కోసం పాకులాడుతున్నారన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు రాజీనామా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. ఏపీలో ఏడాది పాలనలో ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *