Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఏపీ మెడికల్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం

విజయవాడ, ఆగస్టు 5 : ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్‌ కౌన్సెలింగ్‌ బుధవారం ఉదయం ప్రారంభమైంది. తిరుపతి ఎస్వీయూనివర్సిటీలో మంత్రి గంటా శ్రీనివాస్‌రావు కౌన్సెలింగ్‌ను ప్రారంభించారు. విశాఖ, తిరుపతి, విజయవాడ, హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో కౌన్సెలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈనెల…

కారు సీటు బెల్టు పెట్టుకోలేదని…సర్పంచ్‌పై ఎస్‌ఐ దాడి

అనంతపురం, ఆగస్టు 5 : కారు సీటు బెల్టు పెట్టుకోలేదని నల్లచెరువు గ్రామ సర్పంచ్‌ రవికుమార్‌రెడ్డిపై ఎస్‌ఐ నరేంద్రభూపతి చేయి చేసుకున్నారు. ఈ సంఘటనతో సర్పంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కన్వీనర్‌ కోటా సీట్లు దుర్వినియోగం చేస్తే కఠినచర్యలు – మంత్రి కామినేని

విజయవాడ, ఆగస్టు 5 : ప్రైవేటు మెడికల్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్‌ హెచ్చరించారు. అవసరమైతే ఎంసీఐతో చర్చించి కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామన్నారు. కన్వీనర్‌…

వ్యవసాయ పనులు మొదలుపెట్టిన రైతులు

శ్రీకాకుళం, ఆగస్టు 5 : జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టారు. ఇప్పటి వరకు 50 వేల హెక్టార్లలో వరినాట్లు వేశారు. కాగా చాలా చోట్ల దుక్కిదున్నుడే ఇంకా ప్రారంభంకాని పరిస్థితి…

రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ

గుంటూరు : నాగార్జునయూనివర్శిటీ, ఆగస్టు 5 : నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ సాగిస్తుంది. వీసీ, రిజిష్ర్టార్‌లతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. వర్శిటీలో బందోబస్తును జిల్లా ఎస్పీ పర్యవేక్షించారు. ఈ…

ఆటోలో 10 నాటు తుపాకులు సీజ్: కానిస్టేబుల్, ఇన్‌ఫార్మర్‌పై స్మగ్లర్ల దాడి

శ్రీకాకుళం: జిల్లాలో నాటు తుపాకులు కలకలం సృష్టించాయి. పాలకొండ మండలం గోపాలపురం దగ్గర ఆటోలో తరలిస్తున్న పది నాటు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఆటోలు పరస్పరం ఢీకొనడంతో తుపాకులు బయటపడ్డాయి. వీటిని తరలిస్తున్న డ్రైవర్‌ను పోలీసులు…

రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ సంఘం

ఏపీలోని నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఆ రాష్ర్ట ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, సింహపురి…

రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో ప్రముఖుల పుణ్యస్నానం

రాజమండ్రి, జులై 25 : మహాపుష్కరాల చివరిరోజు రాజమండ్రిలో పలువురు ప్రముఖులు పుణ్యస్నానం చేశారు. వీఐపీ ఘాట్‌లో ఏపీ దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, డాలర్‌ శేషాద్రి సహా పలువురు ప్రముఖులు పుణ్యస్నానమాచరించారు. మరోవైపు…

విరసం నేత చలసాని ప్రసాద్‌ కన్నుమూత

విశాఖ, జూలై 25 : విరసం నేత చలసాని ప్రసాద్‌ (83) గుండెపోటుతో కన్నుమూశారు. విరసం వ్యవస్థాపక సభ్యుడైన ప్రసాద్‌ స్వస్థలం కృష్ణాజిల్లా పెనుమర్రు. చలసాని ప్రసాద్‌కు ఇద్దరు కుమార్తెలు. విప్లవ రచయితల సంఘం ఏర్పాటులో చలసాని కీలకపాత్ర…

45 ఏళ్ల మహిళను కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లి అత్యాచారం… బాలికపై సోదరుడూ….

కామాంధులకు కన్నూమిన్నూ కానరావడంలేదు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో మూడు రోజుల క్రితం నాగప్ప కాలనీలో దారుణం జరిగింది. ఆ కాలనీలో నివాసముంటున్న 45 ఏళ్ల మహిళ మంగళవారం తన ఇంటిలో నిద్రిస్తోంది. ఆ రోజు తెల్లవారు జామున మస్తానయ్య…