Tuesday, 3 November 2026

సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా

విజయవాడ:ఏపీ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రారంభం వాయిదా పడిందని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ముహూర్తం దాటి పోవడంతో వాయిదా వేశామని8న క్యాంప్ ఆఫీసును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *