Wednesday, 25 November 2026

సీమాంధ్ర

చెల్లెలుకు వరుసైన బాలికను రేప్ చేసి, గర్భవతిని చేశాడు

చిత్తూరు/ విజయవాడ: ఓ కామాంధుడు చెల్లెలు వరుసైన బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం గుర్విందగుంటలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అన్న కుమారుడు (35) గత నెల 25న తన బాబాయి…

చిత్తూరులో కీచక పాస్టర్‌

చిత్తూరు, జులై 6 : జిల్లాలోని పొంగారెడ్డిపల్లిలో కీచక పాస్టర్‌ ఉదంతం వెలుగులోకి వచ్చింది. క్రిస్టియన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో విద్యార్థినిలపై పాస్టర్‌ లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఓ విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో పాస్టర్‌ ఆగడాలను…

ఎస్ వి యూనివర్సిటీలో రాసలీలలు…

inShare తిరుపతి: ఎస్ వి యూనిర్సిటీలో రాసలీలలు సాగుతున్నాయి. సహకార స్టోర్ లో స్టోర్ మేనేజర్, స్వీపర్ సీసీ టీవీకి చిక్కారు. ఉన్నతాధికారులు ఆ… ఇద్దరినీ సస్పెండ్ చేశారు.

నర్సుల మీద పెరుగుతున్న పనిభారం

విజయవాడ:మన దేశంలో నర్సుల కొరత తీవ్రంగా వుంది. ఐదారుగురు నర్సులు చేయాల్సిన పనిభారాన్ని ఒకే ఒక్క నర్సు మోయాల్సి వస్తోంది. అత్యంత ఓర్పు, సహనంతో చేయాల్సిన వృత్తి నర్సింగ్‌. ఆస్పత్రిలో చేరిన పేషెంట్లను కంటికి రెప్పలా చూసుకునేదీ నర్సులే.…

ఓ ప్రైవేటు కళాశాలలో 200 మంది విద్యార్థులకు అస్వస్థత

inShare విజయవాడ: గూడవల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో విషపూరిత ఆహారం తిని 200 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్ఫాహారం తిన్న వెంటనే విద్యార్థులకు వాంతులు ప్రారండబం అయ్యాయి. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా బాధితులను…

వైన్‌ షాపును తొలగించాలని మహిళల ఆందోళన

 తూ.గో:జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన వైన్‌ షాపులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. కాకినాడ రూరల్‌ డ్రైవర్స్‌ కాలనీలో స్థానిక మహిళలు ఆందోళన చేశారు. జనావాసాల మధ్య ఉన్న వైన్‌ షాపును తొలగించాలని షాప్‌పై మహిళలు దాడి చేశారు. విషయం…

తిరుమలలో దేశ ప్రథమ పౌరుడు..

చిత్తూరు : ఏడుకొండల వాడి సేవలో తరించేందుకు భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ప్రపంచ ప్రఖ్యాత పుణ్యనగరి తిరుమల తిరుపతికి చేరుకున్నారు. వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి…

పుష్కర ఏర్పాట్లను పరిశీలించనున్న ముఖ్యమంత్రి

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉభయగోదావరి జిల్లాలలో పర్యటిస్తారు. ముందుగా రాజమండ్రిలో గోదావరి నది వద్ద జరుగుతున్న పుష్కర ఏర్పాట్లను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇస్తారు. తరువాత గోదావరి నాలుగవ వంతెనపై జరుగుతున్న…

ప్రేమజంటపై యువతి తండ్రి కత్తితో దాడి

తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్నారని తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రేమజంటపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన యువకుడు మరణించగా, నిందితుడి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు…

చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలి: దేవినేని నెహ్రూ…

విజయవాడ: రేవంత్ రెడ్డి కేసు విషయంలో చంద్రబాబు నైజం బయటపడిందని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ తెలిపారు. బాబు భావి తరాలు అవినీతి ఎలా చేయాలో నేర్పుతున్నారని మండి పడ్డారు. అవినీతికి పాల్పడ్డ మంత్రులు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదు…