నల్లగొండ

నేటి నుంచి పెద్దగట్టు జాతర.. విజయవాడ, ఖమ్మం వెళ్లే వారికి అలర్ట్‌!

సూర్యాపేట : రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన పెద్ద గట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతరకు వేళయ్యింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లిలోని పెద్దగట్టు …

మహాకుంభమేళాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన కోమటిరెడ్డి ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు మహాకుంభమేళాకు తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయాగ్ రాజ్ కు …

31 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు..

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 70 మంది ఎమ్మెల్యేల్లో 31 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ADR) రిపోర్టు వెల్లడించింది. దిల్లీ …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …

ఘనంగా గణతంత్ర వేడుకలు

` ఢల్లీి కర్తవ్యపథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ` హాజరైన ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):గణతంత్ర వేడుకల సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ …

హౖకోర్టులో కేటీఆర్‌కు స్వల్ప ఊరట

` 30 వరకు అరెస్ట్‌ చేయొద్దన్న ధర్మాసనం ` క్వాష్‌ పిటీషన్‌పై విచారణ ` కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చు ` పది రోజుల్లో కౌంటరు దాఖలు …

ఈ కార్‌ రేసులో ఏ1గా కేటీఆర్‌

` ఎ2గా అర్వింద్‌ కుమార్‌ ` రేసింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేతకు బిగుస్తున్న ఉచ్చు ` రూ.55 కోట్ల అవినీతిపై ఏసీబీ కేసు నమోదు హైదరాబాద్‌(జనంసాక్షి):ఎట్టకేలకు కెటిఆర్‌ …

ప్రజావ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతా..

` నా పోరాటం కొనసాగిస్తాం : ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వయనాడ్‌లోని మనంతవాడిలో …

గుర్రంపోడు మండలం కొప్పోల్ లో దొంగల హల్చల్

గుర్రంపోడు మండలం నవంబర్: 11 (జనంసాక్షి) ఎవరులేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి దూరి నగదు మరియు బంగారం అపహరించారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించిన బాధితుడు …

మళ్ళీ తెరుచుకున్న సాగర్ డ్యామ్ క్రష్ట్ గేట్లు

నాగార్జునసాగర్,ఆక్టోబర్ 16(జనంసాక్షి) ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వరద ప్రవాహం పెరగటంతో బుధవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 6 క్రష్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి …