వార్తలు

విద్యుత్‌ కొరతను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: విద్యుత్‌ కొరత అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీగా విద్యుత్‌ లోటు పెరిగిన నేపథ్యంలో విద్యుత్‌ …

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: ఈరోజు భారతీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 31పాయింట్ల నష్టంతో 17398 వద్ద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.30పాయింట్ల నష్టంతో 5278వద్ద నిఫ్టీ ముగిశాయి.

చిన్నారి కళ్లను దానం చేసిన తల్లిదండ్రులు

చీపురుపల్లి: కుమారుడు చనిపోయి పుట్టెడుదు:ఖంలో ఉన్నా వారు సామాజిక బాధ్యత మరువలేదు. చనిపోయిన తమ ఏడాది కుమారుడు ప్రణీత్‌ కళ్లను వారు దానం చేశారు. జి.ఆగ్రహారం గ్రామానికి …

సీనియర్‌ సిటిజన్‌ లోక్‌ అదాలత్‌లో తొలిరోజు విచారణ

హైదరాబాద్‌: కన్నబ్డిల నుంచి జీవన భృతి కోరుతూ కేసులు వేసిన వృద్దులు ఎక్కువగా ఉన్నారని సీనియర్‌ సిటిజన్‌ లోక్‌ అదాలత్‌ అధ్యక్షులు జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి చెప్పారు. …

కాంట్రాక్టరు నిర్లక్షం: తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్స్‌ వారి ఆత్మకూరి రామారావు పాఠశాలకు చెందిన అదనపు భవన నిర్మాణంలో కాంట్రాక్టరు నిర్లక్ష్యంతో ఈరోజు తృటిలో పెనుప్రమాదం తప్పింది. భవన నిర్మాణం …

యాదగిరిరావు అరెస్టుపై ఏసీబీ ప్రకటన

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారంలో మధ్యవర్తి యాదగిరిరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. యాదగిరిరావు ఇంటినుంచి రూ.3.75కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీజీ తెలిపారు. గాలి …

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

గుంటూరు: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 16వ నెంబరు జాతీయ రహదారిపై జీపు-లారీ ఢీ కొనడంతో …

పాలకొండ ఆర్డీవో బదిలీ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా లక్ష్మింపేట ఘటనలో పాలకొండ ఆర్డీవో వెంకటేశ్వర రావును బదిలీ చేశారు. పాలకొండ కొత్త ఆర్డీవోగా దయానిదిని నియమించారు. ఇదే ఘటనకు సంబంధించి వంగ …

రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్‌ లోటు

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ లోటు భారీగా పెరిగింది. 40మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు నమోదైంది. రాష్ట్రంలో అవసరమైన విద్యుత్‌ 248మిలియన్‌ యూనిట్లు కాగా అభిస్తున్న విద్యుత్‌ 208 …

అసెంబ్లీ ఆవరణలో అగ్నిమాపక కేంద్రానికి సన్నాహాలు

హైదరాబాద్‌: జూబ్లీహాల్‌లో అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. వాస్తవానికి ఏడాది క్రితమే ఇది ఏర్పాటుచేయాలని ఉత్తర్వులు …