వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మరొకరికి తీవ్ర గాయాలు మహబూబ్‌నగర్‌: బూత్పూరు సమీపంలో రహదారి పై సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని అదుపు తప్పిన ఓ డీసీఎం వ్యాన్‌ వెనుక నుంచి …

ఎరువుల అక్రమ మళ్లింపును అపాలని రాష్ట్రాలను అదేశించిన కేంద్రం

న్యూఢిల్లి: రాయితీల దుర్వినియోగం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఎరువుల అక్రమ మళ్లింపును అడ్డుకొనేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను అదేశించింది. ప్రత్యేకించి గుజరాత్‌, మహరాష్ట్ర, హర్యానాల్లో …

20సూత్రాల అమలలో ఆంద్రప్రదేశ్‌ ఆగ్రస్థనంలో ఉంది

హైదరాబాద్‌: 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటేనే ప్రజలు అధికారమిచ్చారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉద్ఘాటించారు. 20సూత్రాల కార్యక్రమం అమలులో ఆంద్రప్రదేశ్‌ అగ్రస్థానంలో …

చంద్రబాబు, నారాయణ అరెస్ట్‌

హైదరాబద్‌: రైతు సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణ సచివాలయాన్ని ముట్టడించటానికి వెళ్తుండగ వీరీని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు.

అఫ్ఘాన్‌లో ముగ్గురు నాటో సైనికులు మృతి

కాబూల్‌: పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాటో దళాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆఫ్ఘన్‌ జాతీయ …

జేడి కాల్‌లిస్ట్‌ వ్యవహరం విచారణ జులై9కి వాయిద

హైదరాబద్‌: సీబీఐ జేడి లక్ష్మినారాయణ కేసుల దర్యాప్తుల విషయాలు మీడియాకు వెళ్ళడిస్తున్నారని అసలు మీడియాతో మాట్లాడాల్సిన అవసరమేంటని జేడిపై కోర్టులో పీటిషన్‌ వేశారు. దీనిపై కోర్టు స్పందిస్తూ …

మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకున్నారు

బెంగళూరు:   కర్ణాటకలో రాజకీయ సంక్షోభం సమసిపోయింది. సీఎం సదానందగౌడను మార్చాలంటూ యడ్యూరప్ప వర్గీయులైన 9 మంది మంత్రులు తమ పదవులకు చేసిన రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అధిష్ఠానం హామి …

రేవ్‌పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం

హైదరాబాద్‌: నగర శివార్లలో జరుగుతున్న రేవ్‌ పార్టీలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశ్లీల కార్యక్రమాలు యధేచ్చగా .జరిగిపొతున్నా యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని వ్యాఖ్యానించింది. రంగారెడ్డి …

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం

ఖమ్మం: రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ త్రీవ సంక్షోభం కూరుకుపోయిందని, అధికార ప్రతిపక్షలు రెండు కుదేలైపోయాయని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ పేర్కున్నారు.ఖమ్మంలో అయన మీడియాతో మాట్లాడుతూ..సాంప్రదాయ పార్టీలన్నీ …

స్టీల్‌ ప్లాంట్‌ పంప్‌ హౌసింగ్‌లో గ్యాస్‌ లీక్‌

విశాఖ: స్టీల్‌ప్లాంట్‌ పాత ఎస్‌ఎంఎస్‌ విభాగం పంప్‌ హౌసింగ్‌లో గ్యాస్‌ లీకై ఆరుగురు కార్మికులకు స్వల్ప గాయాలయ్యాయి.