వార్తలు

మూడో రౌండ్లో సానియా-బేథని జోడి

లండన్‌:ఇండియన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అమెరికన్‌ క్రీడాకారిణి బేథని మెతక్‌ జంట వింబుల్డన్‌ టోర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించారు.సానియా జోడి 6-3,6-2 …

స్వదేశనికి చేరుకన్న అంగ్‌సాస్‌ సూకీ

యాంగాన్‌: మయన్మార్‌ ప్రతిపక్షనేత అంగ్‌సాస్‌ సూకీ రెండు వారాల యూరోపు పర్యటన ముగించుకుని ఈ రోజు స్వదేశం చేరుకున్నారు. శనివారం ఉదయం  యాంగాస్‌ విమానాశ్రయానికి చేరుకున్నా సూకీకి …

పరిశ్రమలో పేలుతున్న రియాక్టర్లు

గ్రామీణ రణస్థలం: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని నాగార్జున అగ్రికెమ్‌ పరిశ్రమలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో పరిశ్రమలోని రియాక్టర్లు పేలుతున్నాయి. పరిశ్రమ ఆవరణలో పొగలు దట్టంగా …

చైనాలోని జిన్‌ జియాంగ్‌లో భుకంపం

చైనా: చైనాలోని జాన్‌ జియాంగ్‌ ప్రాంతంలో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించింది. తీవ్రత 6.3గా నమోదయింది. ప్రభూత్వం సహాయక చర్యలు చేయాడానికి అధికారులను ఆదేశించింది.

నాగార్జున అగ్రికెమ్‌ కంపనీలో భారీ పేలుడు

శ్రీకాకుళం: జిల్లాలోని చిలుకపాలెం దగ్గర నాగార్జున కెమికల్‌ కంపనీలో కెమికల్స్‌ తయారు చేసే 5వ బ్లాక్‌లో  భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన …

రాష్ట్రప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మిన్నీ మాథ్యూను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ  చేసింది. కేరళకు చెందిన, 1976 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన మిన్నీ …

రాయల తెలంగాణకు ఫ్రంట్‌ వ్యతిరేకం

తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌ నర్సంపేట, జూన్‌ 29(జనంసాక్షి) : రాయల తెలంగాణ ప్రతిపాధనకు తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ వ్యతిరేకమని ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు …

ప్రసార భారతి మాజీ సీఈఓ పై అవినీతి కేసు మూసివేత

న్యూఢిల్లీ: కామన్‌వెల్త్‌ క్రాడల ప్రసార హక్కుల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి ప్రసార భారతి మాజీ సీఈఓ బి.ఎన్‌.లల్లి పై సమోదైన మోసం, నేరపూరిత కుట్ర కేసులను మూసి …

సరబ్‌ జిత్‌ విడుదలకు పాక్‌ ప్రజలు తోడ్పడాలి

సల్మాన్‌ ఖాన్‌ ముంబయి: పాకిస్థాన్‌లో మరణ శిక్ష ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్‌జిత్‌ సింగ్‌ను విడుదల చేయాలని పాక్‌ ప్రభుత్వాన్ని, అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీని బాలీవుడ్‌ …

తత్కాల్‌ బుకింగ్‌ వేళల్లో మార్పు

న్యూఢిల్లీ: జూలై 10 నుంచి వేళలు మారనున్నాయి. జూలై 10 నుంచి తత్కాల్‌ బుకింగ్‌ ఉదయం 8 గంటల బదులుగా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ కొత్త …