Monday, 2 November 2026

నాగార్జున అగ్రికెమ్‌ కంపనీలో భారీ పేలుడు

శ్రీకాకుళం: జిల్లాలోని చిలుకపాలెం దగ్గర నాగార్జున కెమికల్‌ కంపనీలో కెమికల్స్‌ తయారు చేసే 5వ బ్లాక్‌లో  భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన పోగలు కమ్ముకున్నాయి. పది మందికి తీవ్ర గాయలవటంతో వారిని సమీపంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అధికారులు సహయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి పేలేడు ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *