వార్తలు

ఒలింపిక్స్‌లో ఆడేందుకు పేన్‌ ఆమోదం

న్యూఢిలీ:లండన్‌ ఒలింపిక్స్‌లో ఆడేందుకు టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ అంగీకరించాడు.ఏఐటీఏ ఎంపిక చేసిన ఏ ఆటడాడితోనైనా ఆడేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు ఈరోజు అధికారికంగా విడుదల చేసిన …

హైదాబాద్‌కు బులియన్‌ ధరలు

హైదరాబాద్‌:హైదరాబాద్‌లో శుక్రవారం బులియన్‌ దరలు ఈవిధంగా ఉన్నాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,400 నమూదైంది.కిలో వెండి రూ.53,000 ధర పలుకుతోంది.

రాయల తెలంగాణకు తెదేపా ఫొరం వ్యతిరేకం:ఎర్రబెల్లి

వరంగల్‌:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి …

పట్టాభికి రెండ్రోజుల ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌:  గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో సస్పెండ్‌ ఆయిన న్యాయమూర్తి పట్టాభి రామారావును రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి  అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం …

ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కాలపరిమితి ముగిసినా ఖాళీచేయలేదని పోలీసుల సహకారంతో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. మహిళా …

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా బాసుగూడా అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులకు మరణించారు. ఆరగురు …

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హవా

గోదావరిఖని – సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఏఐటీయూసీ నమోదు చేసుకున్నది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఏఐటీయూసీ విజయం సాధించింది. …

ప్రశాంతంగా ముగిసిన సింగరేని కార్మికసంఘం ఎన్నికలు

ఖమ్మం :   సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినాయి. దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదయినట్లుగ తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ఏడు గంటలనుండి ప్రారంభం కానుంది. రాత్రి …

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన …

నిలిపివేసిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

హైదరాబాద్‌:  శంషాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన థాయ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని సాంకేతిక కారణాలతో అదికారులు మళ్లీ నిలిపివేశారు. మరమ్మతులు చేసిన కాసేపటికి సాంకేతిక  లోపాలు తలెత్తడంతో …