Tag Archives: ఆసుపత్రిలో చేరిన హిల్లరీ క్లింటన్‌

ఆసుపత్రిలో చేరిన హిల్లరీ క్లింటన్‌

వాషింగ్టస్‌: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌ అనారోగ్యంతో న్యూయార్క్‌లోని ఆసుపత్రిలో చేరారు. ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టే సంబంధ లక్షణాలను గుర్తించినట్లు వైద్యులు తెలియజేశారు. …