జాతీయం
విషతుల్యమైన ఆహారం తిని ముగ్గురి మృతి
బరంపురం: విషతుల్యమైన ఆహారాన్ని తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఒడిశాలోని బరంపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దబజారు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతబరంపురం పొందరవీధికి చెందిన భుబునిపాడి(65) కుటుంబసభ్యులు నిన్న రాత్రి…
