Tag Archives: భాజపా

స్పీకర్‌కు తెరాస, భాజపా, సీపీఐ ఎమ్యెల్యేల లేఖ

హైదరాబాద్‌: తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు లేఖ రాశారు. శాసనసభను వాయిదా వేయకుండా ముసాయిదా బిల్లుపై చర్చ జరపాలని లేఖలో విఙ్ఞప్తి చేశారు.