గద్వాల ఎమ్మెల్యే,మున్సిపల్ చైర్మన్ లకు రాఖీ కట్టిన…

share on facebook

 

-జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ….

 

పవిత్ర రక్షాబంధన్ ( రాఖీ పౌర్ణమి) సందర్బంగా సోదరీమణులు తమ సోదరుడికి ఆప్యాయంగా రాఖీ కడుతూ పండుగను ఘనంగా జరుపుకుంటారు.ఈ సందర్బంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ బి.ఎస్ కళావతి కేశవ్ ల ఇంటికి వెళ్లి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ..
రాఖీ కట్టి మిఠాయి తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపడం జరిగింది…వీరి వెంట ధరూర్ రవి,టిఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య,గణేష్ తదితరులు ఉన్నారు

Other News

Comments are closed.