ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.

share on facebook

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ధీరవనిత,సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి,మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ 127 వ,జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు, మండల పరిషత్ కార్యాలయం,ధర్మపురిలో వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు ఎడ్ల చిట్టిబాబు,జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు బత్తిని అరుణ, ఏఎంసి చైర్మన్ అయ్యోరి రాజేష్,వైస్ యం.పి.పి. గడ్డం మహిపాల్ రెడ్డి,ఆక్సాయి పల్లె సర్పంచ్ రామిల్ల రమేష్,రంగు అశోక్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Other News

Comments are closed.