ఘనంగా వజ్రోత్సవాలు

share on facebook
రామారెడ్డి     ఆగస్టు 13    జనంసాక్షీ   :
ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహించామని రామారెడ్డి మండల పరిధిలో ఉన్న గ్రామ సర్పంచ్ లు తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి మండల కేంద్రంతో  పాటు  వివిధ గ్రామాల్లో సర్పంచ్ ల ఆద్వర్యంలో ఆజాద్ కి మహోత్సవాలు ఘనంగా నిర్వహించా మని చెప్పారు.పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించామన్నారు. గెలుపొంది న విద్యార్థులకు జ్ఞాపికలను అంధజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయ గ్రామాల సర్పంచ్ లు , ఎంపీపీ , వైస్ ఎంపీపీ, మండల అద్యక్షులు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.