గ్యాలేరీ

మ‌హాన‌టి నుండి తొల‌గించిన సీన్స్

  (జ‌నం సాక్షి):లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం మ‌హాన‌టి. మే 9న విడుద‌లైన ఈ చిత్రం కేవ‌లం తెలుగు ప్రేక్ష‌కుల‌నే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ల‌వ‌ర్స్ మ‌న‌సులు గెలుచుకుంది . తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నార‌ట మూవీ … వివరాలు

గుర్తుండిపోయే విజయం :మన అమ్మాయిలే.. ‘ఛాంపియన్స్‌’

సింగపూర్‌: భారత హాకీ అమ్మాయిలు అదరగొట్టారు. లీగ్‌దశలో చివరి మ్యాచ్‌లో చైనా చేతిలో భంగపాటుకు ప్రతీకారం తీర్చుకొన్నారు. ప్రతి నిమిషం ఉత్కంఠ వూపేసిన మ్యాచ్‌లో ఒత్తిడి చిత్తుచేస్తున్నా ఆఖరి 20 సెకన్లలో గోల్‌ చేసి ‘ఆసియా మహిళా ఛాంపియన్స్‌ ట్రోఫీ’ని దేశానికి అందించారు. దాయాది పాకిస్థాన్‌పై గెలిచి పురుషులు దీపావళి కానుకగా రెండోసారి ఆసియా ఛాంపియన్స్‌ … వివరాలు

ట్‌బర్గ్ బ్యాడ్మింటన్ ఓపెన్ సెమీస్‌లో సౌరభ్, సమీర్

సార్‌బ్రూకెన్ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్‌లో వర్మ బ్రదర్స్‌గా ఖ్యాతికెక్కిన సౌరభ్ వర్మ, సమీర్ వర్మ బిట్‌బర్గ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో జోరుమీదున్నారు. సహచర షట్లర్లంతా ఆరంభంలోనే వెనుదిరుగగా, ఈ బ్రదర్స్ మాత్రం తమదైన ప్రదర్శనతో అదరగొడుతూ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ సోదరులు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను ఓడిస్తే టైటిల్‌కోసం ఫైనల్లో … వివరాలు

‘ద్వి’రాట్

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే ఆటగాడు విరాట్‌ కోహ్లి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హెయిర్‌ స్టైల్స్‌తో పాటు పలు జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. తాజాగా తాను మరిచిపోలేని సంఘటన ఇదే నంటూ ఓ ఫొటోతో పాటు ట్వీట్‌ పెట్టాడు కోహ్లి. విరాట్‌ కెప్టెన్సీలో భారత్‌ టెస్టు క్రికెట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు … వివరాలు

ఫెడరర్‌తో కోహ్లి

సిడ్నీ: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన అభిమాన టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెడరర్‌ను సోమవారం కలుసుకున్నాడు. ఈసందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘ఫెడరర్‌ను కలిసిన ఈ రోజును నేనెప్పటికీ మరిచిపోలేను. కోర్టు బయటా.. లోపల ఆయన చాలా గొప్పవాడు. తను ఎప్పటికీ దిగ్గజమే’ అని ఈ స్విస్ స్టార్‌తో … వివరాలు

మరో విజయం కావాలి

 హైదరాబాద్: రంజీ ట్రోఫీలో ఈ సారైనా గ్రూప్ ‘సి’నుంచి పైకి రావాలని పట్టుదలగా ఉన్న హైదరాబాద్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేటినుంచి జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్, అస్సాంతో తలపడుతుంది. గత మ్యాచ్‌లో త్రిపురను ఓడించిన రవితేజ సేన కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై ఈ సీజన్‌లో ఆడిన … వివరాలు

హమ్మయ్యా..ఓటమి నుంచి బయట పడ్డారు!

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఓటమి నుంచి బయట పడింది. శనివారం చివరి రోజు ఆటలో భాగంగా టీమిండియా అతికష్టం మీద గట్టెక్కింది. ఓ దశలో ఓటమి దిశగా పయనించిన టీమిండియాను అజ్యింకా రహానే, భువనేశ్వర్ జోడీ  కాపాడింది.  ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియా మరో … వివరాలు

టీ-20 మహిళా ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా

మిర్పూర్: టీ 20 మహిళల ప్రపంచకప్ లో మరోసారి ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ రోజు ఇక్కడ ఇంగ్లండ్ తో జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 106 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ విసిరిన లక్ష్యాన్ని … వివరాలు

రాణించిన హర్యానా

రెండో రోజు హర్యానాదే ఆధిక్యం ముంబై ముందు 222 పరుగుల లక్ష్యం హర్యానా స్కోర్‌ 224/9 మొదటి రోజు 100 పరుగులు చేసిన ముంబై మిగిలిన 36 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. రెండో మ్యాచ్‌ ప్రారంభంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై 136 పరుగులకే అలౌటైంది. ఈ మ్యాచ్‌లో హర్యానా క్రికెటర్‌ మోహిత్‌ శర్మ, పటేల్‌కు … వివరాలు