అంగరంగ వైభవంగా పద్మశాలిల బోనాలు-జనగామ పట్టణ పోపా ప్రధాన కార్యదర్శి అక్కలదేవి సింహాద్రి
జనగామ( జనం సాక్షి)సెప్టెంబర్1: జనగామ జిల్లా కేంద్రంలో పద్మశాలి కులస్తులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం చవితి తెల్లారి పద్మశాలి కులస్తులు అందరు ఇంటింటికీ బోనం ఎత్తుకుని పోచమ్మ తల్లులకు మొక్కులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని బోనాల పండుగను పద్మశాలి కులస్తులు అందరు ఐక్యమత్యంగా జరుపుకోవడం జరిగింది అని తెలిపారు . అమ్మవారికి సమర్పించే పట్టుచీరను ట్రాక్టర్ మీద మొగ్గం నేసుకుంటూ బోనాలు సంజయ్ నగర్ అంబేద్కర్ నగర్ వెంకన్న కుంట గణేష్ వార్డు నుంచి బోనాలుచేసి పట్టుచీరను పోచమ్మ తల్లికి సమర్పించారు.ఈ కార్యక్రమంలో పోపా గౌరవ అధ్యక్షుడు గుమ్మడివెల్లి సత్యనారాయణ జనగామ పట్టణ పోపా ప్రధాన కార్యదర్శి అక్కలదేవి సింహాద్రి పోపా సహాయ కార్యదర్శి మదాసు ఎల్లయ్య పోపా అధికార ప్రతినిధి పిట్టల సతిష్ చింతకింది మల్లేశ్ దూడక నవీన్ చింతకింది హరి బూరెల వెంకన్న మంచికట్ల రాజేష్ బూరెల సంతోష్ ఆమంచ రమేష్ మదాసు శ్రీకాంత్ భోగ సత్తయ్య గుమ్మడవెళ్లి ఉపేందర్ పసునురి నారాయణ బొడ్డు కిష్టయ్య కురాపాటి అంబాదాస్ బిట్ల విజయ్ ఎనగందుల భిక్షపతి దేవిమధు సత్యనారాయణ కాందగట్ల స్వామి శ్రీధర్ తోర సందీప్ పిట్టల విష్ణు బిర్రు నరసింహులు చుంచు సత్యమూర్తి గుంటి వెంకటేశ్వర్లు చింతకింది సత్యం మదాసు రాజేశ్వర్ మండల ప్రసాద్ చింతకింది నవీన్ దూడక ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.