అక్రమంగా కందిపప్పును విక్రయిస్తున్న డీలర్‌

కోల్లాపూర్‌లో చౌక్‌దుకాణం షాపు నెం.3 డీలర్‌ రాజయ్య అక్రమంగా మినీ కందిపప్పు స్టాక్‌ పాయింట్‌ గోదాం నడుపుతున్నారు. ఇక్కడి నుంచి కోల్లాపూర్‌ ప్రాంతాంలోని ప్రభుత్వ రేషన్‌ షాపులకు అక్రమంగా పప్పు సరఫరా చేస్తున్నాడు. కర్నూలు నుంచి కిలోరూ. 30 కి కోనుగోలు చేసి, ప్రభుత్వం విక్రయించే ధరకు (కిలో రూ. 55కి ) అమ్ముతున్నాడు. దీంతో కోల్లాపూర్‌ స్టాక్‌పాయింట్‌ గోదాం నుంచి కందిపప్పు రేషన్‌ షాపులకు సరఫరా కావడం లేదని ప్రజలు పిర్యాదు చేస్తున్నాడు గతంలో కూడా రాజయ్య బియ్యం అక్రమంగా విక్రయించి సస్పెన్షన్‌కి గురయ్యాడు